Vijay Prakash - Nuvemichavo

Tekst piosenki:


నువేమిచ్చావో...
నీకయిన అది తెలుసునా...
నేనేం పొందనో...
నా మౌనం నీకు తెలిపేనా...
కనులే మెరిసిపోవా...
నీలో నవ్వు చూడగా...
హృదయం మురిసిపోదా...
తనలో బరువు తీరగా...
ఇన్నాలుగా నాకూడా లేని
నేను...
ఈరోజునే కొత్తగా
జన్మించా...
నీలోని ఆనందమమయి...
నువేమిచ్చావో తెలుసా...
వెతికే కల...
నీవల్లే కదా కలిసా...
నన్నే నేనిలా...

...sathish...

నువేమిచ్చావో...
నీకయిన అది తెలుసునా...